PV Sindhu, the recent world champion of Badminton has watched the movie ‘Kousalya Krishnamurthy’ movie along with her coach Pullela Gopichand. She liked the movie and has apparently urged the parents to watch the movie and encourage the children to join in sports.
#KausalyaKrishnamurthy
#AishwaryaRajesh
#PV Sindhu
#PullelaGopichand
#chamundeshwarinath
#ksramarao

ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్'.ఆగస్ట్ 23న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. అప్రిషియేషన్స్ అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ పి.వి.సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరినాథ్ తదితరులు ఈ చిత్రాన్ని శనివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడిలో ప్రత్యేకంగా వీక్షించారు.